Monday, December 23, 2024

ట్రక్కు- డీజిల్ ట్యాంకర్ ఢీ: 9 మంది సజీవదహనం

- Advertisement -
- Advertisement -

9 Members dead in truck collided with Oil tanker

ముంబయి: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. అజయ్ పూర్ శివారులో డీజిల్ ట్యాంకర్- ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో లారీ డ్రైవర్‌తో కూలీలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News