Wednesday, January 22, 2025

టిఎస్‌పిఎస్‌సి పేపర్ల లీకేజ్ కేసు… 9 మందిని ప్రశ్నిస్తున్న సిట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ల లీకేజ్ కేసు నిందితులను సిట్ ప్రశ్నిస్తోంది. హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు తొమ్మిది మంది నిందితులను రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. విచారణ కోసం నిందితులను ఆరు రోజుల పాటు కస్టడీకి కోర్టు ఇచ్చింది.

శనివారం ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుకను సిట్ విడివిడిగా ప్రశ్నించింది. ఎఇ పరీక్ష రాసిన నీలేష్ గోపాల్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణణు మొత్తం సిట్ అధికారులు వీడియోగ్రఫీ చేస్తున్నారు. నిందితులకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కంప్యూటర్లను స్వాధీనం చేసుకొని విశ్లేషించిడంతో పాటు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేధిక వస్తే కీలక విషయాలు తెలుస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News