Sunday, January 19, 2025

సిమ్లాలో భారీ వర్షాలకు ఆలయం కూలి 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని ఒక శివాలయం సోమవారం ఉదయం భారీ వర్షాల కారణంగా కూలిపోవవడంతో 9 మంది మరణించారు. ఘటన జరిగిన సమాయంలో ఆలయంలో 25 నుంచి 30 మంది భక్తులు ఉన్నారని అధికారులు తెలిపారు. గుడి శిథిలాల నుంచి ఐదుగురిని కాపాడినట్లు ముఖ్యమంత్రి సుఖవీందర్ సుఖు తెలిపారు. ఇప్పటివరకు 9 మృతదేహాలను వెలికితీసినట్లు ఆయన చెప్పారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక బృందాలు చర్యలు చేపట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News