Sunday, January 19, 2025

నాగాలాండ్ జైలు నుంచి 9మంది ఖైదీల పరారీ

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: నాగాలాండ్ జైలు నుంచి శనివారం తెల్లవారు జామున 9 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో అండర్ ట్రయల్ ఖైదీలు, హత్యానేరం నిందితులు ఉన్నారు. సెల్ కీని దొంగిలించిన వీరు శనివారం జైలు నుంచి పారిపోయారని జైలు అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వీరిని పట్టుకోడానికి 10 బృందాలు భారీ ఎత్తున గాలింపు సాగిస్తున్నారు. పోలీసులు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.

9 Prisoners escaped from Nagaland Jail

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News