- Advertisement -
అహ్మదాబాద్: విద్యాపీఠ్‌లోని మొత్తం 24మంది ట్రస్టీలలో 9మంది రాజీనామా చేశారు. గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్‌ను కొత్త చాన్స్‌లర్‌గా నిరసనగా వీరు రాజీనామా చేశారు. ఈ పీఠాన్ని మహాత్మాగాంధీ చేశారు. కాగా అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న వర్సిటీ ఉన్నత కమిటీ.. ట్రస్టీల రాజీనామాలను ఆమోదించలేదని వర్గాలు తెలిపాయి. తొమ్మిది మంది ట్రస్టీలు సోమవారం ఒత్తిడితోనే నియమించారని ఇది మహాత్మాగాంధీ విలువలకు, ఆచారాలకు విరుద్ధమని ఆరోపిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రఖ్యాత గాంధేయవాది భట్ వయోభారంతో వీసీగా రాజీనామా చేశారు. ఈనేపథ్యంలో చరిత్ర కలిగిన వీసిగా స్వీకరించేందుకు ఈ నెల గవర్నర్ దేవ్‌వ్రత్ అంగీకరించారు. తొమ్మిదిమంది ట్రస్టీలు వీరిలో ఒకరు జీవితకాల ట్రస్టీ రాజీనామాలను ఆమోదించడంలేదని ఉన్నత నిర్ణయాత్మక కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది.
9 Trustees of Gujarat Vidyapith Resign
- Advertisement -