Monday, December 23, 2024

హాలీడే వారిపై కాల్పులు…

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన కాల్పుల్లో తొమ్మండుగురు గాయపడ్డారు. వాషింగ్టన్ డిసిలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున మియాడే స్ట్రీట్‌లో కాల్పుల ఘటన జరిగినట్లు తమకు సమాచారం అందిందని వివరించారు. కాల్పుల్లో గాయపడ్డ వారిలో ఇద్దరు బాలలు కూడా ఉన్నారు. ఈ ప్రాంతంలో నీలిరంగు ఎస్‌యువిని కొద్ది సేపు నిలిపివేసి అందులోని వారు కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. జులై ఫోర్త్ హాలీడే దశలో సరదాగా ఉన్న వీరిపై ఆగంతకులు దాడికి దిగారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News