Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 9111 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9111 కోవిడ్ కేసులు నమోదుకాగా 27 మంది మృతి చెందారు. గుజరాత్ నుంచి ఆరుగురు, ఉత్తర ప్రదేశ్ నుంచి నలుగురు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ముగ్గురు, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, బిహార్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, కేరళ, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు మృతి చెందారు. దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల 60 వేలు దాటాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5,31,141కు చేరుకుంది.

Also Read: అంతరిక్షంలో పండిన టమోటాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News