Saturday, January 25, 2025

తమిళనాడు సిఎం స్టాలిన్ కు అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమిళనాడు సిఎం స్టాలిన్ కు అరుదైన గౌరవం దక్కింది. స్టాలిన్ రూపంలో అరుడుగుల నిలువెత్తు కేక్ ను
తిరుచ్చి బేకరి యాజ్యమాన్యం తయారు చేసింది. తమిళనాడు సిఎం స్టాలిన్ పరిపాలన లో భేష్ అని తిరుచ్చి కు చెందిన రాజేశ్వరి బేకరి యజ్యమాన్యం వినుత రీతిలో క్రిస్మస్ సందర్భంగా భారీ ఆరుడుగుల స్టాలిన్ రూపంలో కేక్ తయారు చేశారు.
92 కిలోల బరువు ఉండే ఈ కేక్ తయారుకి 90 కిలోల చక్కెర,80 కోడిగుడ్లులతో 4 తయారీదారులు 24 గంటల కష్ఠపడి అరుడుగుల కేక్ తయారు చేశారు. ఇప్పుడు ఈ కేక్ తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి. ఈ స్టాలిన్ రూపంలో ఉన్న ఈ కేక్ తో సెల్పీ తీసుకోవడానికి జనం ఎగ్గబడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News