ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆస్కార్ అవార్డు ప్రారంభమై నుంచి నాలుగు సార్లు ఈ వేడుకలు వాయిదా పడటం జరిగింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ స్టార్స్, టాప్ ఫిల్మ్‌మేకర్స్, ప్రముఖ టెక్నీషియన్స్ పాల్గొని సందడి చేశారు. పలువురు అందాల తారలు వయ్యారాలు ఒలకబోసి కనువిందు చేశారు. తారల తళుకుబెళుకుల మధ్య ఆస్కార్ అవార్డుల వేడుక ఆద్యంతం ఉల్లాసంగా… ఉత్సాహంగా కొనసాగింది. కాగా ఈ ఆస్కార్ వేడుకలో ఓ సంచలనం నమోదైంది.
ఆస్కార్ అవార్డ్‌ల వివరాలు….
ఉత్తమ చిత్రం- నోమ్యాడ్ ల్యాండ్
ఉత్తమ నటుడు- ఆంథోనీ హాప్కిన్స్, ది ఫాదర్
ఉత్తమ నటి- ఫ్రాన్సిస్ మెక్‌డోర్మాండ్, నోమ్యాడ్ ల్యాండ్
ఉత్తమ దర్శకురాలు- చోలే జావో ( నో మ్యాడ్ ల్యాండ్)
ఉత్తమ సహాయ నటుడు- డేనియల్ కలుయా, జుడాస్, ది బ్లాక్ మెసియా
ఉత్తమ సహాయ నటి- యుష్-జంగ్ యూన్( మినారి)
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్: కొలెట్టె
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్: టూ డిస్టంట్ స్ట్రేంజర్స్
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్: ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: మంక్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: మంక్
ఉత్తమ మేకప్ అండ్ హెయిర్: మా రైనీస్ బ్లాక్ బాటమ్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: మా రైనీస్ బ్లాక్ బాటమ్
ఉత్తమ ఫిలిం ఎడిటింగ్: సౌండ్ ఆఫ్ మెటల్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: టెనెట్
విజువల్ ఎఫెక్ట్స్ – టెనెట్
ఉత్తమ సంగీతం- సౌండ్ ఆఫ్ మెటల్
లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్- టూ డిస్టాంట్ స్టేంజర్స్
యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్- ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐ లవ్ యూ
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్- సోల్
డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ – కోలెట్
ఒరిజినల్ స్క్రీన్ ప్లే- ప్రామిసింగ్ యంగ్ ఉమన్ ( ఎమరాల్డ్ ఫెన్నల్)
అడాప్టడ్ స్క్రీన్ ప్లే – ది ఫాదర్
అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ – అనదర్ రౌండ్
మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్- మా రైనీస్ బ్లాక్ బాటమ్
కాస్ట్యూమ్ డిజైన్- మా రైనీస్ బ్లాక్ బాటమ్
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్- అనదర్ రౌండ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఫైట్ ఫర్ యూ, జుడాస్ అండ్ ది బ్లాక్ మెసియా
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- మై అక్టోపస్ టీచర్