Monday, December 23, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

970 grams gold seized at Shamshabad Airport

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం ఉదయం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనీఖీలు నిర్వహించారు. ఈ సమయంలో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని వద్ద 970 గ్రాములు బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ దాదాపు రూ.47.55 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.అనంతరం నిందితుడిని అదుపులోకి తసుకున్నారు.  నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేస్తున్నారు.

970 grams gold seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News