Thursday, December 26, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 975.16 గ్రాముల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

975.16 grams of gold seized at Shamshabad airport

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీల్లో భాగంగా ఇంఫాల్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద 975.16 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ బంగారం విలువ రూ. 50.70 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News