Monday, December 23, 2024

9వ టైమ్స్ బిజినెస్ అవార్డులు అందించిన ఎంపి సంతోష్‌ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: నగరంలో 9వ టైమ్స్ బిజినెస్ అవార్డుల కార్యక్రమం ఆప్టిమల్ మీడియా ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యకమంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ , బాలీవుడ్ నడుటు సునీల్ శెట్టిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంతోష్‌ కుమార్  విజేతలకు అవార్డులను ప్రదానం చేసి, వారిని ప్రత్యేకంగా అభినందించారు.

Sunil Shetty and Santosh

 

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News