Saturday, September 21, 2024

ఆకట్టుకుంటున్న ‘ఉప్పెన’ ఫస్ట్ వేవ్ ప్రోమో..

- Advertisement -
- Advertisement -

Uppena First Wave

 

మరో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తొలి చిత్రం ‘ఉప్పెన’. ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ తో స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మించాడు. కొత్త డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కొత్త అమ్మాయి కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజగా మూవీ నుంచి ‘ఫస్ట్ వేవ్’ పేరుతో ఓ చిన్న వీడియోని చిత్రయూనిట్ విడుదల చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Uppena First Wave Promo Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News