- Advertisement -
హైదరాబాద్: నల్లగొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ విదర్భ, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించి యుంది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరతల ద్రోణి ఆవరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ పలు జిల్లాల్లో వడగండ్ల వాన కురిసింది.
Heavy hail rains in Hyderabad in Telangana
Heavy rains in Hyderabad in Telangana
Heavy rains in Hyderabad in Telangana
- Advertisement -