- Advertisement -
రాంఛీ: ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలలో పాల్గొని వచ్చి ఝార్ఖండ్ రాష్ట్ర ధన్బాద్లోని ఓ మసీదులో దాక్కున్న 10 మంది ఇండోనేసియా దేశస్థులను జైలుకు పంపాలని స్థానిక జ్యుడీషియల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరందరినీ 14 రోజుల పాటు క్యారంటైన్ చేసిన తరువాత జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ రిత్వికా సింగ్ ఆదేశించారు.
10 Indonesians arrest in Jharkhand after qaurantine
- Advertisement -