- Advertisement -
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా 56 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య శ్రీవాస్తవ తెలిపారు. రెండు లక్షల యాబై వేల మందిని ప్రత్యేక రైళ్ల ద్వారా తమ రాష్ట్రాలకు తరలించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 222 ప్రత్యేక/శ్రామిక్ రైళ్లను నడిపించామన్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నామని, మాల్దీవుల నుంచి 700 మందిని నౌకల్లో వెనక్కి తీసుకొస్తున్నామన్నారు. విదేశాల నుంచి భారత్కు వచ్చేవారు 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు.
రాష్ట్రాల వారిగా కరోనా బాధితుల వివరాలు:
రాష్ట్రాల& కేంద్రపాలిత ప్రాంతాలు
|
బాధితుల సంఖ్య |
చికిత్స పొందుతున్నవారు
|
కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
17,974 | 13,979 | 3,301 | 694 |
గుజరాత్ | 7,013 | 4,879 | 1,709 | 425 |
ఢిల్లీ | 5,980 | 3,983 | 1,931 | 66 |
|
5,409 | 3,825 | 1,547 | 37 |
రాజస్థాన్ | 3,453 | 1,450 | 1,903 | 1100 |
|
3,252 | 1,828 | 1,231 | 193 |
|
3,071 | 1,759 | 1,250 | 62 |
|
1,887 | 1,004 | 842 | 341 |
|
1,644 | 1,467 | 149 | 28 |
పశ్చిమ బెంగాల్ | 1,548 | 1,101 | 296 | 151 |
తెలంగాణ | 1,122 | 400 | 693 | 29 |
|
793 | 449 | 335 | 9 |
కర్నాటక | 750 | 348 | 371 | 30 |
హర్యానా | 633 | 355 | 270 | 8 |
|
563 | 340 | 218 | 5 |
|
503 | 25 | 474 | 4 |
ఒడిశా | 245 | 180 | 63 | 2 |
|
135 | 113 | 21 | 1 |
ఝార్ఖండ్ | 132 | 88 | 41 | 3 |
|
88 | 86 | 2 | 0 |
ఉత్తరాఖండ్ | 61 | 21 | 39 | 1 |
|
59 | 23 | 36 | 0 |
అస్సాం | 54 | 17 | 35 | 2 |
|
46 | 6 | 34 | 3 |
లడఖ్ | 42 | 25 | 17 | 0 |
అండమాన్ నికోబార్ దీవులు | 33 | 0 | 33 | 0 |
|
12 | 1 | 10 | 1 |
పుదుచ్చేరీ | 9 | 3 | 6 | 0 |
గోవా | 7 | 0 | 7 | 0 |
మణిపూర్ | 2 | 0 | 2 | 0 |
మిజోరం | 1 | 0 | 1 | 0 |
|
1 | 0 | 1 | 0 |
|
1 | 1 | 0 | 0 |
|
56,523 | 37,756 | 16,868 | 1,895 |
దేశాల వారిగా కరోనా వివరాలు:
దేశాలు | కరోనా బాధితులు | మృతులు | కోలుకున్నవారు | చికిత్స పొందుతున్నవారు |
---|---|---|---|---|
ప్రపంచం | 3,918,678 | 270,765 | 1,344,597 | 2,303,316 |
అమెరికా | 1,292,850 | 76,938 | 217,251 | 998,661 |
స్పెయిన్ | 256,855 | 26,070 | 163,919 | 66,866 |
ఇటలీ | 215,858 | 29,958 | 96,276 | 89,624 |
యుకె | 206,715 | 30,615 | N/A | 175,756 |
రష్యా | 177,160 | 1,625 | 23,803 | 151,732 |
ఫ్రాన్స్ | 174,791 | 25,987 | 55,027 | 93,777 |
జెర్మనీ | 169,430 | 7,392 | 141,700 | 20,338 |
బ్రెజిల్ | 135,773 | 9,190 | 55,350 | 71,233 |
టర్కీ | 133,721 | 3,641 | 82,984 | 47,096 |
ఇరాన్ | 103,135 | 6,486 | 82,744 | 13,905 |
చైనా | 82,886 | 4,633 | 77,993 | 260 |
కెనడా | 64,922 | 4,408 | 28,972 | 31,542 |
పెరూ | 58,526 | 1,627 | 18,388 | 38,511 |
ఇండియా | 56,409 | 1,890 | 16,790 | 37,729 |
బెల్జీయం | 51,420 | 8,415 | 12,980 | 30,025 |
నెదర్లాండ్స్ | 41,774 | 5,288 | N/A | 36,236 |
సౌదీ అరేబియా | 33,731 | 219 | 7,798 | 25,714 |
ఈక్వెడర్ | 30,298 | 1,654 | 3,433 | 25,211 |
సిట్జర్లాండ్ | 30,126 | 1,810 | 25,900 | 2,416 |
మెక్సికో | 29,616 | 2,961 | 17,781 | 8,874 |
పోర్చుగల్ | 26,715 | 1,105 | 2,258 | 23,352 |
పాకిస్థాన్ | 25,837 | 594 | 7,530 | 17,713 |
స్వీడన్ | 24,623 | 3,040 | 4,971 | 16,612 |
చిలీ | 24,581 | 285 | 11,664 | 12,632 |
ఐర్లాండ్ | 22,385 | 1,403 | 17,110 | 3,872 |
సింగపూర్ | 20,939 | 20 | 1,712 | 19,207 |
బెలారస్ | 20,168 | 116 | 5,067 | 14,985 |
- Advertisement -