- Advertisement -
ఢిల్లీ: విద్యుత్ శాఖ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. విద్యుత్ శాఖకు సంబంధించిన శ్రమ శక్తి భవన్ ను మూసివేశారు. విద్యుత్ ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పని చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. ఫీల్డ్‌లో పని చేసేవారు తమ తమ పనులలో నిమగ్నం కావాలని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం 6923 కేసులు నమోదుకాగా 73 మంది మృత్యువాతపడ్డారు. ఇండియాలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 67 వేల మందికి వ్యాపించగా 2213 మంది మరణించారు. ప్రపంచంలో దాదాపుగా 42 లక్షల మంది వైరస్ వ్యాపించగా 2.84 లక్షల మంది చనిపోయారు. ఆదివారం ఢిల్లీలో 62 మంది సిఆర్ఫీఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. కరోనా వచ్చిన జవాన్ల సంఖ్య 500కు చేరుకుంది.
రాష్ట్రాల వారిగా వివరాలు:
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు | బాధితులు సంఖ్య | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
22,171 | 17,140 | 4,199 | 832 |
|
8,195 | 5,157 | 2,545 | 493 |
|
7,204 | 5,198 | 1,959 | 47 |
ఢిల్లీ | 6,923 | 4,781 | 2,069 | 73 |
రాజస్థాన్ | 3,898 | 1,537 | 2,253 | 108 |
మధ్య ప్రదేశ్ | 3,614 | 1,723 | 1,676 | 215 |
|
3,467 | 1,735 | 1,653 | 79 |
ఆంధ్రప్రదేశ్ | 1,980 | 1,010 | 925 | 45 |
పశ్చిమ బెంగాల్ | 1,939 | 1,337 | 417 | 185 |
పంజాబ్ | 1,823 | 1,626 | 166 | 31 |
తెలంగాణ | 1,196 | 415 | 751 | 30 |
|
861 | 469 | 383 | 9 |
|
848 | 394 | 422 | 31 |
హర్యానా | 731 | 411 | 310 | 10 |
బిహార్ | 707 | 347 | 354 | 6 |
కేరళ | 513 | 20 | 489 | 4 |
ఒడిశా | 391 | 320 | 68 | 3 |
ఛండీగఢ్ | 173 | 146 | 24 | 3 |
ఝార్ఖండ్ | 157 | 76 | 78 | 3 |
త్రిపుర | 151 | 149 | 2 | 0 |
ఉత్తరాఖండ్ | 68 | 21 | 46 | 1 |
అస్సాం | 62 | 26 | 35 | 1 |
|
59 | 10 | 49 | 0 |
|
55 | 14 | 35 | 3 |
లడఖ్ | 42 | 21 | 21 | 0 |
|
33 | 0 | 33 | 0 |
మేఘాలయ | 13 | 2 | 10 | 1 |
|
12 | 4 | 8 | 0 |
గోవా | 7 | 0 | 7 | 0 |
మణిపూర్ | 2 | 0 | 2 | 0 |
|
1 | 0 | 1 | 0 |
అరుణాచల్ ప్రదేశ్ | 1 | 0 | 1 | 0 |
|
1 | 1 | 0 | 0 |
మొత్తం | 67,298 | 44,090 | 20,991 | 2,213 |
దేశాల వారిగా వివరాలు మీకోసం
దేశాలు | బాధితుల సంఖ్య | మృతులు | కోలుకున్నవారు | చికిత్స పొందుతున్నవారు |
---|---|---|---|---|
ప్రపంచం | 4,181,077 | 283,868 | 1,493,416 | 2,403,793 |
అమెరికా | 1,367,638 | 80,787 | 256,336 | 1,030,515 |
స్పెయిన్ | 264,663 | 26,621 | 176,439 | 61,603 |
బ్రిటన్ | 219,183 | 31,855 | N/A | 186,984 |
ఇటలీ | 219,070 | 30,560 | 105,186 | 83,324 |
రష్యా | 209,688 | 1,915 | 34,306 | 173,467 |
ఫ్రాన్స్ | 176,970 | 26,380 | 56,217 | 94,373 |
జెర్మనీ | 171,879 | 7,569 | 145,600 | 18,710 |
బ్రెజిల్ | 162,699 | 11,123 | 64,957 | 86,619 |
టర్కీ | 138,657 | 3,786 | 92,691 | 42,180 |
ఇరాన్ | 107,603 | 6,640 | 86,143 | 14,820 |
చైనా | 82,918 | 4,633 | 78,144 | 141 |
కెనడా | 68,848 | 4,870 | 32,096 | 31,882 |
పెరూ | 67,307 | 1,889 | 21,349 | 44,069 |
ఇండియా | 67,259 | 2,212 | 20,969 | 44,078 |
బెల్జీయం | 53,081 | 8,656 | 13,642 | 30,783 |
నెదర్లాండ్స్ | 42,627 | 5,440 | N/A | 36,937 |
సౌదీ ఆరేబియా | 39,048 | 246 | 11,457 | 27,345 |
మెక్సికో | 35,022 | 3,465 | 23,100 | 8,457 |
పాకిస్తాన్ | 30,941 | 667 | 8,212 | 22,062 |
స్విట్జర్లాండ్ | 30,305 | 1,833 | 26,600 | 1,872 |
ఈక్వెడార్ | 29,559 | 2,127 | 3,433 | 23,999 |
చిలీ | 28,866 | 312 | 13,112 | 15,442 |
పోర్చుగల్ | 27,581 | 1,135 | 2,549 | 23,897 |
స్వీడన్ | 26,322 | 3,225 | 4,971 | 18,126 |
సింగపూర్ | 23,336 | 20 | 2,721 | 20,595 |
ఐర్లాండ్ | 22,996 | 1,458 | 17,110 | 4,428 |
బెలరాస్ | 22,973 | 131 | 6,406 | 16,436 |
కాతర్ | 22,520 | 14 | 2,753 | 19,753 |
- Advertisement -