Thursday, September 19, 2024

బతుకు బండి లాగేదెలా..

- Advertisement -
- Advertisement -

Effect of Coronavirus on Rickshaw Walas

కరోనా మహమ్మారి జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. రోజు వారీ ఆదాయంతోనే పూటగడిచే బడుగు జీవుల బ్రతుకు రోజురోజుకు భారమవుతోంది. సరియైన సంపాదన లేక ఇంటిని నడపలేకపోతున్నారు. అక్కడా ఇక్కడా అని ప్రపంచమంతటా ఇదే పరిస్థితి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రిక్షా కార్మికుల సంగతి చెప్పనక్కర్లేదు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల ముందు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేర్చే సైకిల్ రిక్షా వాలాలు కస్టమర్లు లేక అల్లాడిపోతున్నారు. ఇలా దీనంగా ఎదురుచూస్తూ గడపాల్సి వస్తుందని, కరోనా కారణంగా ప్రయాణాలకు జంకుతున్నారని కార్మికులు వాపోతున్నారు.

Effect of Coronavirus on Rickshaw Walas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News