Saturday, September 21, 2024

కుత్బుల్లాపూర్ లో దారుణం.. కన్న కూతురినే గర్భవతిని చేసిన త్రండి..

- Advertisement -
- Advertisement -

Minor girl

హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ శివాలయ నగర్ లో దారుణం సంఘటన వెలుగులోకి వచ్చింది. పద్నాలుగేళ్ల వయస్సు గల తేజస్విని అనే మైనర్ బాలిక గర్భం దాల్చింది. దీంతో తండ్రి రాజుపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తండ్రే కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడి ఆమెను గర్భవతిని చేసాడని స్థానికులు‌ ఆరోపిస్తూ.. తండ్రిని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం 6నెలల గర్భవతి అయన భాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Minor girl pregnated by Father raping in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News