మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించింది. ఈమేరకు ఎన్నికల సమయంలో వారు చేయాల్సిన విధులు, కార్యచరణను ఖరారు చేస్తూ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
క్ర.సం నోడల్ అధికారి విధులు, కార్యాచరణ పోన్ నంబరు
1 జి వెంకటేశ్వర్లు (ఎస్.డి.సి) ఓటర్ల జాబితా తయారీ, ముద్రణ 9505454019
2. ఎస్.పంకజ అడిషనల్ కమిషనర్ బి.సి ఓటరు గణన, రిటర్నింగ్ అసిస్టెంట్, అధికారుల నియామకం 9989930589
3. జి.వెంకటేశ్వర్లు ఎస్.డి.సి బ్యాలెట్ పత్రాల తయారీ 9505454019
4. పి.సరోజ జాయింట్ కమిషనర్ పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామాగ్రి సేకరణ 9618888110
5. బదావత్ సంతోష్ అడిషనల్ కమిషనర్ మ్యాన్ ఫవర్ మొబలైజేషన్, హెల్, వేల్ఫేర్ 91544156681
6. జయరాజ్ కెనడి ఐ.టి ఐటిసంబంధిత అంశాలు, లైవ్ వెబ్ కాస్టింగ్ 9849911735
7. జె.శంకరయ్య యు.సి.డి శిక్షణ 9866514545
8. ఎన్.యాదగిరిరావు స్పోర్ట్ బ్యాలెట్ బాక్సుల సేకరణ 9704405335
9. విశ్వజిత్ కంపాటి ఎన్ఫోర్స్మెంట్ టిమ్స్ ఫ్లయింగ్ స్కాడ్స్ 9121213355
10. నాగేశ్వరరావు, చీఫ్ ట్రాన్స్‌ఫోర్డ్ వాహనాల నిర్వహణ 9849906779
11. మహ్మాద్ జియాద్ధీన్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్, కౌంటింగ్ 9704567437
12. ఎస్ దేవేందర్‌రెడ్డి ఎన్నికల పరిశీలకుల సమన్వయ అధికారి 9849904768
13. వి.క్రిష్ణ యు.బి.డి సూక్ష్మ పరిశీలకుల నియామకం 7993360256
14. కె వెంకటరమణ మీడియా సెంటర్, మానిటరింగ్ 9949351683
15. మహబూబ్‌బాష ఫిర్యాదుల విభాగం 7995085340
16. వెంకటేశ్వర్లు ఎన్నికల వ్యయ నిర్వహణ 9121240116
17. ప్రియాంక అలా రిపోర్ట్ నివేదికలు 9154156688