- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా కేసులు ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 2.88 లక్షలకు చేరుకోగా 1556 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధితో 2.81 లక్షల మంది కోలుకోగా 4982 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ71.04 లక్షల మంది కరోనా టెస్టులు చేశామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జిహెచ్ఎంసి పరిధిలో 82 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్యలో 11 వస్థానంలో ఉండగా మృతుల సంఖ్యలో 17వ స్థానంలో ఉంది.
- Advertisement -