- Advertisement -
హైదరాబాద్: ప్రతీ గ్రామంలో తాటి, ఈత వనాలను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బిసిల సంక్షేమానికి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కెసిఆర్ కృషి చేస్తున్నారని ప్రశంసించారు. బిసిలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం చేశారని, బిసి అభ్యున్నతికి పాటుపడుతున్న సిఎం కెసిఆర్‌కు అండగా ఉండాలని కోరారు.
- Advertisement -