Monday, November 25, 2024

ఏ తప్పు చేయలేదు: స్మిత్

- Advertisement -
- Advertisement -

సిడ్నీ: భారత్‌తో జరిగిన మూడో టెస్టు సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమైనవని ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. భారత అభిమానులు కావాలనే తనపై ఇలాంటి తప్పుడూ ఆరోపణలు చేస్తున్నారని వాపోయాడు. తాను ఎలాంటి తప్పుచేయలేదని పేర్కొన్నాడు. చేయని తప్పుకు నిందను ఎదుర్కొవాల్సి రావడం బాధకు గురి చేసిందన్నాడు. భారత బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ గార్డ్‌ను తాను చెరిపేసినట్టు సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరగడం బాధకు గురిచేస్తుందన్నాడు. కొందరు కావాలనే పనిగట్టుకుని ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని స్మిత్ వాపోయాడు.

Steve Smith reacts on Scruffs pant’s guard

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News