- Advertisement -
హైదరాబాద్ : రబీ మార్కెటింగ్ కార్యాచరణ రూపొదించడానికి ఈ నెల 24వ తేదీన ఉదయం 10.30 గంటలకు ప్రగతి భవన్లో అగ్రికల్చర్, మార్కెటింగ్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూలంకషంగా సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల మార్కెటింగ్ అధికారులు, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్లు, రీజినల్ జాయింట్ డైరెక్టర్లు పూర్తి సమాచారంతో హాజరుకావాలని సంబంధిత అధికారులకు సిఎం పేషీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. పంటల సాగు, కొనుగోళ్లు, గిట్టుబాటు ధర, అధికారులపై పాత్రపై సిఎం దిశానిర్దేశం చేయనున్నారు. యాసింగి సీజన్ కు కార్యాచరణ ప్రణాళికపై కెసిఆర్ చర్చించనున్నట్టు తెలుస్తోంది.
CM KCR review on Agriculture and Marketing Department
- Advertisement -