- Advertisement -
అమరావతి: కృష్ణా జిల్లా విజయవాడలో డాక్టర్ ప్రియాంక సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. డిసెంబర్ 31న భవానీపురంలోని తన ఇంట్లో ప్రియాంక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు డాక్టర్ నవీన్ కారణమంటూ సూసైడ్‌నోట్ లభించింది. పరారీలో ఉన్న వైద్యుడు నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక్ సూసైడ్ నోట్ ఆధారంగా నవీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 31న భవానీపురంలోని ఇంట్లో ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. నవీన్ ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టడంతో ప్రియాంక ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు గతంలో అనుమానం వ్యక్తం చేశారు.
- Advertisement -