Friday, October 18, 2024

నేడు హాస్పిటల్ నుంచి శశికళ విడుదల

- Advertisement -
- Advertisement -

Sasikala will discharged from Bengaluru hospital today

బెంగళూర్: ఎఐఎడిఎంకె బహిష్కృత నాయకురాలు వికె శశికళ(66) బెంగళూర్‌లోని విక్టోరియా హాస్పిటల్ నుంచి ఆదివారం డిశ్చార్జ్ కానున్నట్టు హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. శశికళకు కొవిడ్19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో పదిరోజులపాటు చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు నెగెటివ్ వచ్చిందని, మూడు రోజుల నుంచి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆమె హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు.

Sasikala will discharged from Bengaluru hospital today

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News