- Advertisement -
ముంబయి: ఆర్‌బిఐ పరిధిలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచామని గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. రెపోరేటు, రివర్స్ రేపోరేటులో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రెపోరేటు(4 శాతం), రివర్స్ రెపోరేటు (3.35 శాతంగా) ఉంది. 2021-22లో జిడిపి వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని పేర్కొన్నారు.
- Advertisement -