Saturday, November 16, 2024

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం

- Advertisement -
- Advertisement -

Minister Srinivas goud father passes away

 

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు పితృవియోగం కలిగింది. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ (73) కన్నుమూశాడు. శ్రీనివాస్ గౌడ్‌ను ఎంఎల్‌సి కవిత, మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, దామోదర్ రెడ్డి పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కవిత ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. నారాయణ గౌడ్ ప్రధానోపాధ్యాయుడిగా పని చేసి పదవీ విరమణ పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News