Monday, November 18, 2024

న్యాయస్థానాలకు సొంతభవనాలు

- Advertisement -
- Advertisement -

Own houses for courts Says CJ Hima Kohli

హైకోర్టు సిజె హిమా కోహ్లీ

హైదరాబాద్: రాష్ట్రంలో అద్దె భవనాల్లో కొనసాగతున్న న్యాయస్థానాలను సొంత భవనాలలోకి మార్చేందుకు ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమ కోహ్లీ తెలిపారు. కూకట్‌పల్లిలోని కోర్టు భవన సముదాయం, నిర్మాణ గృహాలకు కైతలాపూర్లో చీఫ్ జస్టిస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సిజె మాట్లాడుతూ కూకట్‌పల్లి కోర్టు భవన సముదాయాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, సైబరాబాద్ సిపి సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.

Own houses for courts Says CJ Hima Kohli

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News