Monday, November 25, 2024

17వ విడత జిఎస్‌టి నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -
Centre releases 17th installment of Rs 5000 crore
తెలంగాణకు రూ.1,940 కోట్ల పరిహారం

హైదరాబాద్ : 17వ విడత జిఎస్‌టి పరిహార నిధులను శనివారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో కేంద్రం రూ.5 వేల కోట్లు విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు రూ.1940.95 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,222.71 కోట్ల పరిహారం అందనుందని వెల్లడించింది. దీంతో రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 91 శాతం లోటును భర్తీ చేశామని స్పష్టం చేసింది. అలాగే అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.91,460.34 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News