Saturday, November 16, 2024

రోహిత్ ఔట్…. భారత్ 47/2

- Advertisement -
- Advertisement -

India loss two wickets for 47 runs

 

పుణే: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శిఖర్ ధావన్ నాలుగు పరుగు చేసి టాప్లే బౌలింగ్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రోహిత్ శర్మ 25 పరుగులు చేసి శామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అదిల్ రషీద్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(16), కెఎల్ రాహుల్(4) బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News