- Advertisement -
న్యూఢిల్లీ: కరోనా విలయ తాండవం వల్ల నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ కమ్ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ గురువారం వెల్లడించారు. షెడ్యూలు ప్రకారం ఈనెల 18న ఈ పరీక్షలు జరగవలసి ఉంది. యువ వైద్య విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, తదుపరి తేదీ తరువాత నిర్ణయిస్తామని ప్రకటించారు.
NEET PG 2021 Exams postponed
- Advertisement -