Saturday, November 23, 2024

ఎపి సచివాలయ ఉద్యోగి కరోనాతో మృతి

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి చెందారు. శాంత కుమారి అనే మహిళ పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితం కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూసింది. రెండో రోజుల కిందట శాంతకుమారి భర్త కూడా కరోనాతో చనిపోయారు. రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ పని చేసే అసిస్టెంట్ సెక్రటరీ పద్మారావు కరోనా వైరస్ తో మరణించాడు. సెకండ్ వేవ్ లో కరోనా విలయతాండవం చేస్తుండడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News