Saturday, November 23, 2024

కరోనా మ్యుటేషన్లపైనా కొవాగ్జిన్ పనిచేస్తుంది: ఐసిఎంఆర్

- Advertisement -
- Advertisement -

Covaxin works on coronavirus: ICMR

న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ SARS-CoV-2 కరోనా మ్యుటేషన్లపైనా పనిచేస్తున్నట్టు ఐసిఎంఆర్ బుధవారం వెల్లడించింది. డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్లపై కూడా కొవాగ్జిన్ ఐసిఎంఆర్ నిలువరిస్తోందని తెలిపింది. మ్యుటేషన్లు, డబుల్ స్ట్రెయిన్లను కూడా సమర్థంగా ఎదుర్కొంటోందని వెల్లడించింది. కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తున్నట్టు ఆధ్యయనంలో వైల్లడైందని ఐసిఎంఆర్ వివరించింది.

Covaxin works on coronavirus: ICMR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News