- Advertisement -
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో టీకాలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగా టీకా ఇవ్వాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఉచిత వ్యాక్సిన్లపై శనివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టత ఇచ్చింది. ఉచితంగా టీకా ఇవ్వనున్నట్టు కేంద్రం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. జైరాం రమేశ్ లేవనెత్తిన అనుమానాలను కేంద్రం నివృత్తి చేసింది. కరోనా ఒక టీకా డోసును రూ.150కే కేంద్రం కొనుగోలు చేయనుంది. కేంద్రం కొనుగోలు చేసిన టీకాలు రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Centre Govt provide Covid-19 vaccine free
- Advertisement -