Monday, November 25, 2024

ఎపిలో కొత్తగా 9,881 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

9881 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 9,881 మందికి వైరస్ సోకగా, 51 మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 4,431 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10.43 లక్షలకుపైగా చేరగా.. 7736 మంది మరణించారు. ఎపిలో ప్రస్తుతం 95,131 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఆంధ్రలో గత 24గంటల వ్యవధిలో 74,041 మందికి కరోనా పరీక్షలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎపిలో 4 రోజుల తర్వాత 10వేలలోపు డైలీవారీ కేసులు నమోదయ్యాయి.

9881 New Covid-19 Cases Reported in AP

9881 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News