Friday, November 1, 2024

అస్సాంలో భూకంపం….

- Advertisement -
- Advertisement -

6.7 Magnitude earthquake hit in Assam

 

భువనేశ్వర్: అస్సాం రాష్ట్రంలో బుధవారం ఉదయం భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా ఉందని సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన ట్విట్టర్‌లో వెల్లడించారు. సోనిత్పూర్, దేకియాజులీలో భూప్రకంపనలు చోటుచేసుకన్నాయి. భూకంపం ధాటికి భవనాలు, ఇండ్లు ధ్వంసమయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News