- Advertisement -
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లిలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యను సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడిని మహేశ్ గా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మహేశ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Husband Murders Wife At Medak District
- Advertisement -