Friday, November 22, 2024

సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ టీకాకు రష్యా ఆమోదం

- Advertisement -
- Advertisement -

మాస్కో: సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ కరోనా టీకాకు రష్యా ఆమోదం తెలిపింది. రెండు డోసుల స్పుత్నిక్ వీ టీకా సామర్ధం 91.6 శాతం కాగా, సింగిల్ డోసు టీకా సామర్ధం 79.4 శాతమని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ కోసం ఈ సంస్థ నిధులు అందిస్తోంది. రష్యాలో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 15 వరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించగా, ఆ తరువాత 28 రోజులకు ఈ డేటా సేకరించినట్టు వెల్లడించింది. ఈ డేటా ఆధారంగా సింగిల్ డోస్ టీకా సామర్ధాన్ని అంచనా వేసినట్టు తెలియచేసింది.

Russia approved single dose of Sputnik light vaccine

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News