- Advertisement -
అమృత్ సర్: పంజాబ్ లోని అమృత్ సర్ లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎండు ద్రాక్ష కర్మాగారంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీ స్థాయిలో ఎగిసిన మంటల ధాటికి సిబ్బంది,కార్మికులు బయటకు పరుగులు తీశారు. కరోనా విజృంభిస్తుండడంతో పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో ప్రమాదం సంభవించినప్పుడు ఫ్యాక్టరీ లోపల ఎక్కువ మంది లేరని అధికారులు వెల్లడించారు. కర్మాగారాల నుండి మంటలు రావడాన్ని గమనించి అగ్నిమాపక స స్థానికులు చూశారని కూడా చెబుతున్నారు. ఈ ప్రమాదంలోఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
Fire Accident At Fruit Factory in Amritsar
- Advertisement -