Sunday, November 3, 2024

ఆస్తుల కోసం ఈటెల బిజెపి గూటికి: బిజెపి నేతలు

- Advertisement -
- Advertisement -

Etela Rajender join in BJP

కరీంనగర్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు బిజెపిలో చేరుతున్నారని మాజీ జడ్‌పిటిసి, బిజెపి నేత వీరేశలింగం ఘాటు విమర్శలు చేశారు. ఈటెల బిసి నేత కాదని, పక్కా ఒసి లీడర్ అని అన్నారు. ఆస్తులను కాపాడుకునేందుకు ఈటెల బిజెపిలో చేరుతున్నారని మండిపడ్డారు. టిఆర్‌ఎస్ నీడన ఎదిగిన ఈటెల ఇప్పుడు స్వార్థం కోసం బిజెపి వంచన చేరుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటెల స్వార్థ రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News