Saturday, November 16, 2024

కత్తి మహేశ్ చికిత్సకు ఎపి సర్కార్ సాయం

- Advertisement -
- Advertisement -

AP Govt Sanctions Rs 17 lakhs for Kathi Mahesh treatment

అమరావతి: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు కత్తిమహేశ్ కు ఎపి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. కత్తి మహేశ్ వైద్య ఖర్చుల కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి సిఎంఆర్ఎఫ్ కింద రూ.17లక్షలను శుక్రవారం విడుదల చేసింది. ఈ మేరకు సిఎం స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా కత్తి మహేశ్ వైసిపికి మద్దతు తెలుపుతూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

AP Govt Sanctions Rs 17 lakhs for Kathi Mahesh treatment

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News