Friday, November 22, 2024

ఫైజర్, మోడెర్నా టీకాలతో గుండె కణాల్లో వాపు

- Advertisement -
- Advertisement -

Inflammation in heart cells with Pfizer and Moderna vaccines

లండన్ : ఫైజర్, మోడెర్నా టీకాలు తీసుకున్న వారిలో చాలా స్వల్ప స్థాయిలో గుండె కణజాలంలో వాపు వస్తున్నట్టు డాక్టర్లు గుర్తించారు. యూరోపియన్ వైద్య నిపుణులు ఈ విషయాన్ని తెలిపారు. పురుషుల్లో చాలా సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తున్నట్టు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ పేర్కొంది. అయినప్పటికీ కొవిడ్ టీకా వల్ల ఎక్కువ స్థాయిలో మేలు జరుగుతున్నట్టు తెలిపింది. అయితే ఈ రెండు టీకాల వల్ల గుండె కణాల్లో వాపు వస్తున్నందున రోగులు, డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News