Sunday, November 17, 2024

ఎపిలో కొత్తగా 1,578 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

1578 New Corona Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24గంటల్లో 66,657 శాంపిల్స్‌ పరీక్షించగా.. కొత్తగా 1,578 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక, కరోనాతో మరో 27మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,24,421కి చేరుకుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12,960కు చేరింది. కరోనాతో ఎపిలో ఇప్పటివరకు 13,024మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,041మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 27,197 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

1578 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News