Friday, November 22, 2024

వంట మనిషి కోసం జిల్లా సంక్షేమ శాఖ దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

District Welfare Department invites applications for chef

హైదరాబాద్: నగరంలో మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖలోని బాలిక వసతి గృహాంలో వంట చేయుటకు వంటపని మనిషి కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి పేర్కొన్నారు. వంట మనిషితో పాటు ఇద్దరు సహయకురాలు, ఆరుగురు హెల్పేర్ కావాలని గౌరవ వేతనంపై పనిచేయుటకు ఆసక్తి, అనుభవం గల అభ్యర్దులు తమ పూర్తి వివరాలతో ఈనెల 17వ తేదీ ఉదయం 11గంటలకు వెంగళరావు నగర్, సారథి స్టూడియో దగ్గర అమీర్‌పేట చిరునామాలకు హాజరుకావాలని తెలిపారు. అదే విధంగా వేతనాలు వంటమనిషికి(మహిళ) రూ. 40వేలు, సహాయకురాలు రూ. 21వేలు, హెల్పర్‌కు రూ. 15,600 ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంటర్వూకు వచ్చే అభ్యర్దులు 9948567549 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

District Welfare Department invites applications for chef

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News