Friday, November 22, 2024

అంబేద్కర్ వర్సిటీ ఎంబిఎ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Invitation to apply for Ambedkar Varsity MBA Course

హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఒపెన్ యూనివర్సిటీ అపోలో, కిమ్స్ ఆసపత్రులు సంయుక్తంగా అందిస్తున్న ఎంబిఎ(హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాలకు ఆగస్టు 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు విశ్వవిద్యాలయం పోర్టల్ www.braouonline.in ద్వారా మాత్రమే ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు జనరల్, బి.సి అభ్యర్థులకు రూ.1200, ఎస్‌సి, ఎస్‌టిలు రూ.800 అని అన్నారు. సెప్టెంబర్ 5వ తేదీన(ఆదివారం) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంబేద్కర్ ఓపెన్ వర్శిటీలో ఎంబిఎ (హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్) అర్హత ప్రవేశ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News