Saturday, November 23, 2024

శ్రీశైలం జలాశయానికి వరద నీరు

- Advertisement -
- Advertisement -

Heavy inflow in srisailam dam

కర్నూలు: శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల నుంచి 32462 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోంది. శ్రీశైలం ఇన్ ఫ్లో  32,462 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 806.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టిఎంసిలు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 32.4687 టిఎంసిలుగా ఉంది.  ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News