Sunday, November 24, 2024

తాలిబన్లను రెచ్చగొడుతున్న పాక్ ఐఎస్‌ఐ

- Advertisement -
- Advertisement -
Taliban instructed by ISI to attack Indian assets
భారత ఆస్తులపై దాడులు చేయాలి 

కాబూల్ : అప్ఘనిస్థాన్‌లో గత ఇరవై ఏళ్లుగా భారత్ నిర్మించిన భవనాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ తాలిబన్లకు, పాక్ ఫైటర్లకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్‌ఐ) ఆదేశాలు జారీ చేసిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాలిబన్ల అధీనం లోని ప్రాంతాల్లో భారత ఆస్తులే లక్షంగా దాడులు జరగ బోతున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

Taliban instructed by ISI to attack Indian assets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News