Friday, November 15, 2024

గెజిట్‌తో తెలంగాణకు తీవ్ర నష్టం: కడియం

- Advertisement -
- Advertisement -

Modi govt conspiracy on Telangana

హైదరాబాద్: ప్రాజెక్టులపై కేంద్ర గెజిట్‌తో తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ మీద కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని ప్రశంసించారు. గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కేంద్రం కుట్ర చేస్తోందని ఆగ్రహంవ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News