- Advertisement -
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదించింది. ఉన్నత విద్యారంగంలో ప్రాంతీయ అసమానతలను తొలగించాలన్న లక్షంతో మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
Cabinet approves Central University in Ladakh
- Advertisement -